ఏషియన్ కాంటినెంట్ కి మాత్రమే పరిమితం అయిన ఇండియన్ సినిమాని కాదు ఎమోషన్స్ ప్రతి మనిషికీ ఒకేలా ఉంటాయి. ఈస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా, వెస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా ఎమోషన్స్ ఒకటే అని నిరూపిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టిన జక్కన, ఇండియాకి ఆస్కార్ తీసుకోని వచ్చే పనిలో ఉన్నాడు. రేస్ టు ఆస్కార్స్ లో భాగంగా పోటి చేసిన ప్రతి అవార్డ్స్ ఈవెంట్ లో…