పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.గత ఏడాది ప్రభాస్ “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించి అదరగొట్టింది .ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ పాన్ వరల్డ్…