Paripoornananda Swami Meet Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని పరిపూర్ణానంద స్వామి కలిశారు. నిన్న జరిగిన పరిణామాలు అరెస్ట్.. అనంతరం విడుదల కేసు విషయమై వివరాలపై భేటీ అయ్యారు. కేసు వివరాలను ఆరాతీసిన ఆయన రాజాసింగ్‌ను పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దేశం చరిత్ర, వారసత్వ సంపదను, ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ సంప్రదాయలు గొప్పవని తెలిపారు. కొన్ని అవగాహన లోపాలు, గిల్లి కజ్జాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు. వెయ్యి ఏళ్లుగా హిందూ సమాజంపై దాడులు…