పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్‌టైనర్ ‘ది రాజాసాబ్’. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హారర్, కామెడీ టచ్ కలగలిపిన ఈ మూవీ 2026 సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. జనవరి 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో “రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాలేదు, రీషూట్ జరుగుతున్నాయి” అంటూ ప్రచారంలోకి వచ్చిన వార్తలు అభిమానుల్లో కొంత గందరగోళాన్ని సృష్టించాయి.…