శ్రీవిష్ణు, సునయన, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ఆగస్ట్ 19వ తేదీ థియేటర్లలో విడుదలైంది. యూత్ ను ఆకట్టుకునే వినోదంతో పాటు.. కాస్తంత సందేశాన్నీ ఈ సినిమా ద్వారా దర్శకుడు హసిత్ గోలీ అందించాడు. నటీనటుల నటనతో పాటు వివేక్ సాగర్ సంగీతం కూడా ఆకట్టుకుంది. డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 8న జీ 5…