Raj Tarun Indirectly Responded on Lavanya Issue : చాలా కాలం నుంచి సాగుతున్న లావణ్య వ్యవహారం గురించి పరోక్షంగా స్పందించాడు రాజ్ తరుణ్. వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, న్యాయస్థానం ఎదుట తాను నిరూపించుకుంటానని ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పరోక్షంగా మాట్లాడుతూ మీడియా ముందుకువచ్చి మాట్లాడటం తనకు నచ్చదన్నారు. ‘‘నిజం ఏంటనేది నాకు తెలుసు, వంద రకాల సాక్ష్యాధారాలు తీసుకువచ్చి ముందుపెట్టినా.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నా…
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చ లావణ్య మాట్లాడారు. తనను పెళ్లి చేసుకుని.. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉండి.. నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని.. అందుకు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమని ఆమె ఆరోపించారు.