తన సహ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత సమంత అతన్నించి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో తాను పడ్డ బాధనంతా వివరించే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడ్డ ఆమె నెమ్మదిగా కోలుకుంది. అయితే ఆమె సిటాడల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోంది అనే ప్రచారం జరిగింది.…