బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య కవితపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో కవిత ఓ ఇంటర్వ్యూలో తాను తన భర్తకు దూరం కావడానికి శిల్పా శెట్టి కారణమని ఆరోపించింది. అప్పట్లో రాజ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాజ్ స్పందించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాజ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ…