Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో 12వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్…