సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ శ్రీమంతుడు తన ఉదార గుణంతో మరిన్ని సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు చికిత్స అందించడానికి మహేష్ ఇప్పుడు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మహేష్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్…