తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఆదివారం రాత్రి వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది.