Train Ticket Name Change: భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది వారి గమ్య స్థానాలను చేరుకోవడానికి ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని నివారించడానికి చాలామంది ప్రయాణికులు రైలులోని రిజర్వ్ చేసిన కోచ్‌లలో టిక్కెట్లను బుక్ చేసుకోని ప్రయాణం చేస్తారు. రైలులో రిజర్వేషన్‌ను బుక్ చేస్తున్నప్పుడు, చాలా సార్లు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో చూపించడం సహజమే. చాలామంది తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవడమే ఇందుకు గల కారణం. అయితే ఇలా చేయడం ద్వారా…
Liquor In Train: భారతదేశంలో కోట్లాది మంది మద్యం సేవిస్తున్నారు. సమాచారం మేరకు, సగటు భారతీయ పౌరుడు సంవత్సరానికి దాదాపు 4.9 లీటర్ల మద్యం తాగుతాడు. మద్యానికి సంబంధించి భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం, భారతీయ పౌరులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అంతే కాకుండా ఏ ఉద్యోగి కూడా మద్యం సేవించి కార్యాలయానికి వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో, మద్యంతో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉన్న ప్రశ్న.…
Railway Rules: దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో ప్రజలు వారి ఇళ్లకు వెళ్లడం చేస్తుంటారు. దీని కారణంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో పటాకులు, పేలుడు సంభవించే వంటి వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతను రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది.…