Railway Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. తాజాగా వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. 5 వేల పోస్టులను ఏకకాలంలో భర్తీ చేయనున్నారు.
రైల్వేలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో మొత్తం 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో �