రైల్వేలో జాబ్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో పలు పోస్టులను భర్తీ చేస్తూ రైల్వే శాఖ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9000 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుండి ప్రారంభమవుతుండగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 8. రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు… అర్హతలు, వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు..9000 పోస్టుల…