టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘కింగ్డమ్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా జులై 31న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు విజయ్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తాన్ని…