ఇటీవల కాలంలో తన హాస్యంతో ఆకట్టుకుంటున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఇతగాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంటారు. ప్రపంచ సినిమా, సాహిత్యం, రాజకీయాలతో పాటు ఇతర ఆసక్తికరమైన అంశాల గురించి తరచుగా ట్వీట్ చేస్తుంటారు రామకృష్ణ. రాహుల్ సోషల్ మీడియా పోస్ట్‌లు వ్యంగ్యంగా ఉంటూ ఆలోచింపచేస్తాయి. ఇక తన సినిమాల గురించి సరేసరి. అయితే ఇటీవల రాహుల్ తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ‘నెట్’…