Home
Rahul Gandhi
Rahul Gandhi News
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఆస్తుల విచారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!
Rahul Gandhi Disproportionate Assets Case: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)లను ఆదేశిస్తూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా, ఈ కేసును తిరిగి మొదటి నుంచి విచారించాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుదారు దాఖలు… -
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
Rahul Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిని చంపాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయనకు ఉన్న భద్రతను తొలగించారని, అది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియాగాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్’ (Belonging) గురించి సోనియా, సోదరి ప్రియాంక గాంధీలతో కలిసి మాట్లాడిన ఒక ప్రత్యేక వీడియోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.… -
UP Elections: రాయ్బరేలీలో సున్నా.. అమేథీలో ఒక్కటే! కాంగ్రెస్కు ఎస్పీ షాక్
UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027 నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార బీజేపీని ప్రభుత్వం నుంచి దించేందుకు రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నప్పటికీ, సీట్ల పంపకాల్లో మాత్రం విభేదాలు చాలా ఉన్నాయి. యూపీలో మొత్తం 403 సీట్లు ఉంటే, కాంగ్రెస్ తొలుత 181 సీట్లను కోరింది. సోమవారం తొలి విడత సీట్ల పంపకాల చర్చల్లో 130 సీట్లు కావాలని, సీట్ల జాబితాను ఎస్పీ… -
Sonia Gandhi: ‘నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు’.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
Sonia Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఆయన భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త భద్రతపై ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వెల్లడించారు. ఒకసారి తండ్రితో పర్యటనకు వెళ్లి వచ్చిన రాహుల్ గాంధీ కూడా ఆయన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. తన కొత్త పుస్తకం ‘Belonging: A Journey of Love’ గురించి పిల్లలు రాహుల్,… -
UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) మధ్య సీట్ల పంపకాల చర్చలు సోమవారం ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ తమకు 130 అసెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాను కూడా ఎస్పీకి అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కనీసం ఒక స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో చర్చించిన తర్వాతే స్పందిస్తామని… -
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యాయి. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల నేతలు సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో ఈ… -
CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కొత్త ఇన్చార్జిగా సందీప్కు అవకాశం ఇచ్చారంటే అది అధిష్టానంపై ఉన్న నమ్మకమని పేర్కొన్నారు. తాను చెప్పిన మాట ఎప్పుడూ తప్పు కాలేదని, బీజేపీకి 242 సీట్లు వస్తాయని చెప్పానని, ఫలితాలు 240 దగ్గర ఆగాయని గుర్తు చేశారు. మన వాళ్లకు నమ్మకం లేక సరిగా పని చేయకపోవడం వల్లే 100 సీట్ల… -
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
Nitin Nabin: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత్ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వివత్తులో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సంస్థలు భారత్ అభివృద్ధిపై సానుకూల నివేదికలు ఇస్తున్నా.. రాహుల్ గాంధీ వీటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం చండీగఢ్లో బీజేపీ బూత్ కార్యకర్తల్ని ఉద్దేశించిన నితిన్ నబీన్ ప్రసంగించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల… -
BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
BM Sandeep Kumar: తెలంగాణలో అందరూ కలిసికట్టుగా, ఐకమత్యంతో పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో 64 ఎమ్మెల్యే సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగామని, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (ఏఐసీసీ) వ్యవహారాల ఇన్ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ తెలిపారు. గాంధీ భవన్లో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ… -
Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్కు 4 ప్రశ్నలు!
Rahul Gandhi vs Kiren Rijiju: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో భారత్కు ప్రాతినిధ్యం లేకపోవడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు ప్రశ్నలు…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
-
CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్కు..!
-
RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్
-
Lok Sabha Seats Increase: లోక్సభలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో 42 నుంచి 63కు ఎంపీ సీట్లు.. రాష్ట్రాల వారీగా లెక్కలివే!
-
KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!