ఎట్టకేలకు తన కూతరిని పరిచయం చేసింది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. అలియా తల్లై ఏడాది గడిచిన ఇప్పటికీ కూతురిని మాత్రం పరిచయం చేయలేదు. పేరు రాహా అని మాత్రమే చెప్పింది. కానీ రాహాను మీడియాకు చూపించకుండ ఇంతకాలం దొబుచూలాడింది. దాంతో చాటుమాటుగా రాహాను ఫొటో తీసి వ్యూస్ సంపాదించాలని బాలీవుడ్ మీడియాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. చాటుగా అలియా, రాహాలను క్లిక్ మనిపించాలని ట్రై చేసి దొరిపోయాయి. Also Read: Dil Raju: సంక్రాంతికి వెనక్కి…