Ragini Dwivedi Opens Upon Shooting issues: సినిమా నటులు, నటీమణులుకు అన్ని విషయాల్లో సౌకర్యాలు ఉంటాయని మనం అనుకోవడం మామూలే. అయితే షూటింగ్ సెట్‌లో నటీమణులను ఎలా ట్రీట్ చేస్తారో కొందరు నటీమణులు ఇప్పటికే అనేక సార్లు వెల్లడించారు. ఇప్పుడు శాండల్‌వుడ్ నటి రాగిణి ద్వివేది కూడా అదే బాధాకరమైన విషయాలు బయట పెట్టింది. షూటింగ్ స్పాట్‌లో చాలా సందర్భాల్లో తాను పడ్డ బాధను గురించి ఆమె వెల్లడించింది. యాంకర్ ర్యాపిడ్ రష్మీ షోలో షూటింగ్…