ఆగస్ట్ 19న విడుదలైన మూడు తెలుగు సినిమాలలో ‘క్రేజీ అంకుల్స్’ కూడా ఒకటి. దీని దర్శకుడు ఇ. సత్తిబాబుకు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. పది, పన్నెడు చిత్రాలనూ తెరకెక్కించాడు. అలానే గుడ్ సినిమా గ్రూప్ కు తెలుగు ఆడియెన్స్ లో ఓ గుర్తింపు ఉంది. ఇక దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాడంటే… సమ్ థింగ్ స్పెషల్ అనే అందరూ భావిస్తారు. రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్ వంటి గుర్తింపు…
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్…
సప్తగిరి హీరోగా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. కె.ఎం. కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైవిధ్యమైన కథతో ఖర్చుకు రాజీ పడకుండా హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసరాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు…
సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. ‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం…