ఆకట్టుకుంటున్న “బ్యాచ్” ఫోక్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. ‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే ఈ సినిమా. తాజాగా ఈ చిత్రం నుంచి “వచ్చిందిరా” న ఫోక్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ ఫోక్ సాంగ్ లో రఘు కుంచె కూడా కన్పించారు. అసిరయ్య బోనేల ఈ సాంగ్ ను ఆలపించమే కాకుండా లిరిక్స్ కూడా అందించారు. అందులోని ర్యాప్ ను మాత్రం రఘు కుంచె పాడగా… ఆ ర్యాప్ కు గిరిధర్ రాగోలు లిరిక్స్ అందించారు. అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న “వచ్చిందిరా” ఫోక్ నెంబర్ ను మీరు కూడా వీక్షించండి.
Also Read
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
తాజావార్తలు
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?