ఆర్కే నాయుడుగా ఒక తెలుగులో రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న సాగర్ నటించిన ‘ది 100’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా ఓంకార్ శశిధర్ దర్శత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓంకార్ శశిధర్ తన గురువు కృష్ణ వంశీ గురించి పెట్టిన పోస్టు వైరల్…