Home
Raghav Chadha
Raghav Chadha News
-
Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రద్దు చేసిన రాజ్యసభ చైర్మన్
బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధంకర్ సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన మళ్లీ రాజ్యసభలో కనిపించనున్నారు. -
Raghav Chadha: కేజ్రీవాల్‌ని జైలులో వేసి, 7 సీట్లు గెలవండి.. ఆప్ నేత విమర్శలు..
Raghav Chadha: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(ఆప్) అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ లిక్కర్ కేసులో సమన్లు జారీ చేసింది. దీంతో ఆప్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆప్ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై మండిపడ్డారు. కేజ్రీవాల్‌ని బీజేపీ ఏజెన్సీలు అరెస్ట్ చేయబోతున్నాయని ఆరోపించారు. -
Delhi High Court: ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చు..
పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. -
Parineeti Chopra-Raghav Chadha: పెళ్లి తర్వాత.. పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా మొదటి ఫోటో!
Newlyweds Parineeti Chopra-Raghav Chadha First Photo: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ‘ది లీలా ప్యాలెస్’లో జరిగిన ఈ వేడుకకి పరిణీతి-రాఘవ్ కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్‌ల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లు కొత్త జంటను ఆశీర్వదించారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి వేడుక… -
Parineeti Chopra Marriage: వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. -
Raghav Chadha: రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. -
Raghav Chadha: ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాకు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. -
Crow Attack on MP: పార్లమెంట్ ఆవరణలో ఎంపీపై కాకి దాడి.. వైరల్‌గా మారిన ఫొటోలపై బీజేపీ సెటైర్లు
Crow, AAP MP Raghav Chadha, Parliament, Crow Attacks, Aam Aadmi Party, Raghav Chadha, -
Parineeti Chopra : పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా ఎంగేజ్ మెంట్ ఫోటోస్
-
Raghav Chadha : బాలీవుడ్ భామతో రాఘవ్ చద్దా నిశ్చితార్థం
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా.. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులగా వస్తున్న రూమర్లకు ఇవాళ్టితో తెరపడింది. వీరి ప్రేమ వ్యవహారం త్వరలోనే వివాహ బంధంగా మారనుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
-
CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
India-Italy Row: ‘భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పొద్దు’.. మెలోనీ మిత్రపక్షం తీవ్ర అభ్యంతరం.. ఇటలీ నేతకు కౌంటర్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!