Rage of Bholaa Released by Ar Rehman: వాల్తేర్ వీరయ్య తో హిట్ కొట్టిన మెగాస్టార్ ఇఫ్పుడు భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా వీళ్ల కెరీర్ కి కీలకంగా మారింది. దర్శకుడు మెహర్ రమేష్ షాడో లాంటి డిజాస్టర్ తర్వాత ఇండస్ట్రీలో…