Edelweiss CEO Radhika Gupta Post on Rohit Sharma: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి అనంతరం భారత ప్లేయర్స్ అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బయటికి వస్తున్న దుఖాన్ని ఆపుకుని.. మౌనంగా మైదానాన్ని వీడాడు. ఇ