టాలీవుడ్‌లో రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రాధికా ఆప్టే, లెజెండ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. 2015లో వచ్చిన లయన్ తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉన్న రాధికా, బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా మారింది. 2012లో బ్రిటిష్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్ టేలర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె, పెళ్లయి పది సంవత్సరాల తర్వాతే తల్లయిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో రాధికా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే టాలెంట్‌తో పాటు తన నిజాయితీ గల…