Radhika Apte Shocking comments About Tollywood: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే సామెత ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా అలాంటి సామెతనే వాడాలి కానీ ఆమె తెలుగు సినీ పరిశ్రమ వలన పరిచయం కాలేదు కాబట్టి వాడలేకపోతున్నాం. కానీ నిజానికి ఆమె ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో ఆమెకు వచ్చిన క్రేజ్ కానీ, రెమ్యునరేషన్లు కానీ ఎక్కడా వచ్చి ఉండవు. కానీ ఇప్పుడు అలంటి తెలుగు సినీ పరిశ్రమ…