కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లవుతున్నా దిశా పటానీకి సరైన బ్రేక్ రాలేదు. గ్లామర్ రోల్స్‌కు నో అనదు.. ఎక్స్ పోజింగ్‌కు అస్సలు అడ్డు చెప్పదు.. కానీ ఆఫర్లు చూస్తే అంతంత మాత్రమే. లోఫర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ డాల్ రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ తక్కువ టైంలోనే ఓకే అనిపించుకుంది. ధోనీ, భాఘీ2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది కానీ, బాఘీ2 మినహా మిగిలిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్…