Radha Madhavam Censor Completed: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు, మరీ ముఖ్యంగా అచ్చమైన ప్రేమ కథను తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే సినిమా రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా వసంత్…