Home
Radha Krishna
Radha Krishna News
-
Radhe Shyam Making Video : ఇండియాలోనే ఇటలీ… కరోనానే కాదు ఏదీ ఆపలేదు !
‘రాధే శ్యామ్’ భారీ థియేటర్లలో విడుదలకు కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో టీమ్ ఇప్పుడు ప్రమోషన్లలో బిజీగా ఉంది. ప్రధాన తారాగణం ప్రభాస్, పూజా హెగ్డే ఇంటర్వ్యూలలో నిమగ్నమై ఉన్నారు. అయితే తాజాగా ‘రాధేశ్యామ్’ టీమ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇటలీలో 1970ల నాటి నేపథ్యంలో కొనసాగే కథతో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. ఈ వీడియోలో మహమ్మారి వ్యాప్తికి ముందు షూటింగ్ అవాంతరాలు లేకుండా జరిగినట్టు… -
Prabhas : ఇమేజ్ తో సంబంధం లేని సినిమాలు… ఎందుకంటే ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న “రాధే శ్యామ్” ట్రైలర్ బుధవారం విడుదలైంది. దీంతో మరోసారి చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. చిత్ర బృందంతో కలిసి ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తాజా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తాను బాలీవుడ్ సూపర్ స్టార్స్ ను చూసి స్ఫూర్తి పొందానని వెల్లడించాడు. “రాధే శ్యామ్”కు బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్,… -
Radhe Shyam Trailer : డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్… తప్పు ఎక్కడ జరిగిందంటే ?
ఎట్టకేలకు “రాధే శ్యామ్” రెండవ రౌండ్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. పలు వాయిదాల అనంతరం “రాధే శ్యామ్” విడుదలకు సిద్ధమయ్యాడు. బుధవారం మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా గురించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు మంచి ట్రీట్ అయ్యిందని చెప్పొచ్చు. ముంబైలోని పివిఆర్ జుహులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. కానీ తెలుగు ట్రైలర్‌లో పొరపాటు జరగడంతో మేకర్స్ దానిని డిలీట్ చేసి, మళ్లీ అప్‌లోడ్ చేయడం గమనార్హం.… -
ట్రైలర్ తోనే రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘రాధేశ్యామ్’… అసలు రీజన్ ఇదే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గురువారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో విడుదలైంది మొదలు, తారాజువ్వలా ట్రైలర్ వ్యూస్ గ్రాఫ్ ఏకాఏకి పైకి దూసుకుపోతోంది. మొదటి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ వ్యూస్ ను ఇది దక్కించుకుంది. ఆల్ ఇండియా లెవల్ లో ఇది సరికొత్త రికార్డ్. మరే సినిమా కూడా ఈ నంబర్ కు దరిదాపుల్లో లేదు. అంతే కాదు… మొత్తం… -
“రాధే శ్యామ్” ఆలస్యంగా రాబోతున్నాడా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాభే శ్యామ్”. ఈ సినిమా దాదాపుగా రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం జూలై 30 న విడుదల కావాల్సి ఉంది. కాని రెండవ వేవ్ కారణంగా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. అయినప్పటికీ…
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!