New Zealand thrash South Africa by 281 runs: బే ఓవల్‌లోని మౌంట్ మౌంగనుయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ విజయాన్ని అందుకుంది. 281 పరుగుల తేడాతో కివీస్ రికార్డు విజయం సాధించింది. టెస్ట్ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌కు ఇదే పెద్ద విజయం. 1994లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో కివీస్ 137 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. ఇక దక్షిణాఫ్రికాపై తొలి సిరీస్ విజయానికి ఒక అడుగు దూరంలో కివీస్ ఉంది.…