Rachin Ravindra and Tim Southee’s 100 Plus Partnership: బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 299కి చేరింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (104 నాటౌట్: 125 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. పేసర్ టిమ్…