మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయూ అంటూ బాలయ్య పక్కన హుషారుగా చిందులేసిన మలయాళ సోయగం హనీ రోజ్. ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టీకి ఫేమ్ వచ్చినంత ఫాస్ట్‌గా ఛాన్సులు రాలేదు. అయితే ఆమె ఇప్పుడు ఏకంగా బాలయ్యతోనే కయ్యానికి సిఇద్దమైంది. అదేంటి అనుకుంటున్నారా? బాలయ్య డాకు మహారాజ్ స�