రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను సీపీ సుదీర్ బాబు వెల్లడించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది పెరిగిన నేరాలుసంఖ్య, గత ఏడాది28,626 కేసులు నమోదు కాగా, 2025 లో 33,040 కేసులు నమోదైనట్లు తెలిపారు. రాచకొండ లో పెరిగిన కిడ్నాప్ కేసులు, ఫోక్సో కేసులు సంఖ్య పెరిగాయి. కిడ్నాప్ లు 579 కేసులు నమోదు, ఫోక్సో 1224 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన కేసులు…