‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ “అన్ మాస్కింగ్ ది కాన్ మాన్” అంటూ రిపబ్లిక్ డే సంధర్భంగా… జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు నిమిషమున్నర నిడివి ఉన్న గ్లింప్స్ కూడా…