స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌కు పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. Also…
DJ టిల్లు తో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో సిద్ధూ సినిమాకు మంచి డిమాండ్.ఆసినిమాకు సిక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంతో ప్రముఖ రైటర్ కోన వెంకట్ సతీమణి, ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు…
Sardar Teaser: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా స్టార్ డైరెక్టర్ పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.