తమిళ స్టార్ హీరో ధనుష్ కు తెలుగుతో పాటు హిందీలోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే ముందుగా హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ చేసి హిట్స్ అందుకున్నాడు. అలా 2013లో రాంఝనా అనే సినిమా చేసాడు ధనుష్. స్టార్ కిడ్ సోనమ్ కపూర్ హీరోయిన్ గా అభయ్ డియోల్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయి ధనుష్ కు…