Home
Raaka Movie
Raaka Movie News
-
Allu Arjun : కొత్తింటికి అల్లు అర్జున్?
Allu Arjun New House: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కలల సౌధాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ కొత్త మేన్షన్ రూపుదిద్దుకోవడం విశేషం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూతవేటు దూరంలోనే అల్లు అర్జున్ తన నూతన గృహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 4 వేల చదరపు గజాల సువిశాల విస్తీర్ణంలో ఈ మేన్షన్ నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక హంగులు, గ్లోబల్… -
Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?
Allu Arjun Remuneration for Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది.… -
Raaka: బన్నీ ‘రాకా’ పెద్ద స్కెచ్చే.. కానీ ‘శక్తి’ పోట్లు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి కానీ తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ‘రాకా’, అందులో బన్నీ ఊహించని డీ-గ్లామరైజ్డ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ చర్చకు దారితీసింది. స్టైలిష్ స్టార్‌గా పిలవబడే అల్లు అర్జున్ను అట్లీ Rawగా, మురికి పట్టిన దుస్తులు, గుండు, చెదిరిన జుట్టుతో చూపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ డీ-గ్లామరైజ్డ్ అవతార్‌పై కొందరు “అట్లీ ఏదో… -
Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తన జీవితంలో ఒక భాగమని అట్లీ చెప్పుకొచ్చారు. ‘రాకా’ చిత్రం వెనుక దాదాపు…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!