Allu Arjun : కొత్తింటికి అల్లు అర్జున్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun New House: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కలల సౌధాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ కొత్త మేన్షన్ రూపుదిద్దుకోవడం విశేషం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూతవేటు దూరంలోనే అల్లు అర్జున్ తన నూతన గృహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 4 వేల చదరపు గజాల సువిశాల విస్తీర్ణంలో ఈ మేన్షన్ నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక హంగులు, గ్లోబల్ డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ ఇంటి కోసం బన్నీ సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
Also Read : Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైకి మకాం మారుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఇందులో పూర్తి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఉంటున్న బన్నీ, కేవలం తన అప్ కమింగ్ మూవీ ‘రాకా’ షూటింగ్ షెడ్యూల్స్ కోసం మాత్రమే ముంబైలో ఉండనున్నారని సమాచారం. అది కేవలం తాత్కాలికమే తప్ప, శాశ్వతంగా అక్కడికి వెళ్లడం లేదని సన్నిహిత వర్గాల టాక్. ఇక మరో పక్క బన్నీ విలాసవంతమైన భవన నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి, ఈ ఏడాది చివరి నాటికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ లగ్జరీ హౌస్‌గా నిలవబోతున్న ఈ మేన్షన్, గృహప్రవేశం తర్వాత అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించడం ఖాయం.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..