Home
Raaka Movie
Raaka Movie News
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్‌కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
Mrunal Thakur: టాలీవుడ్లో పద్ధతిగా కనిపిస్తూ సంప్రదాయ పాత్రలతో మెప్పించడం, అటు బాలీవుడ్లో గ్లామర్ పాత్రలతో అలరించడం.. ఇలా రెండు పరిశ్రమలనూ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోయింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా గడిపిన ఈ బ్యూటీ, గత తొమ్మిది నెలలుగా ఒక్క కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అకస్మాత్తుగా ఎందుకు సైలెంట్ అయింది?… -
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
Raaka Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మూవీ కోసం బన్నీ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ప్రాఫిట్ షేరింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘రాకా’కు… -
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నటి మంచు లక్ష్మి ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. సెట్లో జరుగుతున్న… -
Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
Will Smith: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లోనూ జోరుగా చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను ‘రాకా’లో కీలక పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను విలన్… -
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
Allu Arjun’s Raaka Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ సినిమా అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా తదుపరి కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎంట్రీ… -
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్, ఇప్పుడు కథలు కాదు దర్శకులనే సెలెక్ట్ చేస్తున్నాడు అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’తో భారీ విజువల్ స్పెక్టాకిల్ కు సిద్ధమవుతున్న బన్నీ, ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ తో ఏఏ 23 చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయి అనే అంచనాలు ఉన్నాయి. అంటే బన్నీ ఇప్పుడు ఒక్క సినిమా… -
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్‌లైన్?
Allu Arjun and Atlee Movie Update: కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ చిత్ర షూటింగ్లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్… -
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్‌కు పండగే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకున్న బన్నీ, ఇకపై వరుసగా సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఒక కొత్త రూల్ పెట్టినట్టుగా సమాచారం. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం తనకు సంబంధించి 200 రోజుల సోలో షూట్ డేస్ మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నారట. అంటే, ఏ దర్శకుడైనా సరే 200 రోజుల్లోపు బన్నీకి… -
Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘రాకా’లో దీపికా పాత్రను తగ్గిస్తున్నారని లేదా ఆమె స్క్రీన్ టైమ్ మారుస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. దీపికా పదుకొనె గర్భం దాల్చినప్పటికీ సినిమా షెడ్యూల్లో గానీ ఆమె పాత్ర నిడివిలో గానీ…
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!