Ravichandran Ashwin Cheeky Birthday wish to MS Dhoni, Adds disclaimer: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ శుక్రవారం (జులై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా లాంటి వారు విషెష్ చెప్పారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్…