R Ashwin Becomes 1st Indian to Achieve Father-Son Record: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తన స్పిన్ మాయాజాలం చూపిస్తూ.. విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ (20), ఓపెనర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (12), అరంగేట్రం ఆటగాడు అలిక్ అథానాజ్ (47), పేసర్ అల్జారీ జోసెఫ్ (4), మరియు బౌలర్…