Ravichandran Ashwin Take 4 wickets in England 2nd Innings: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే యాష్ నాలుగు వికెట్స్ పడగొట్టి ఇంగ్లీష్ నడ్డి విడిచాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీయడంతో మూడో రోజు భోజన విరామం సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్స్ కోల్పోయి 103 రన్స్…