సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటనను కనపరిచే టాప్ 10 నటులలో నాజర్ ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా , సపోర్టింగ్ క్యారెక్టర్ గా.. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన నాజర్ ఇక నుంచి సినిమాలలో కనిపించరు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ కఠిన నిర్ణయం తీసుకున్నది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ‘రాక్‌స్టార్’ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ మొదటి సినిమాతోనే హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని బిజీగా మరీనా అమ్మడు సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా ..…