ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్‌లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన IIT బాంబే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. అయితే, దాని ర్యాంకింగ్ కొద్దిగా తగ్గింది –…