Home
Qatar
Qatar News
-
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఖతార్, టర్కి దేశాలు కీలకమైన పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. తమలోని ఏ ఒక్క దేశంపై బయటి శక్తులు సాయుధ దాడికి పాల్పడినా ఉమ్మడిగా ఎదుర్కొంటామని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. నవంబర్ 13, శుక్రవారం ఇస్తాంబుల్లో టర్కి అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య జరిగిన సమావేశం అనంతరం… -
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ దేశాన్ని ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల వైఫల్యాలకు బలిపశువును చేయొద్దని దోహా స్పష్టం చేసింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ షిన్ బెట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ… -
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా శాంతి కరవైంది. ఎక్కడ చూసినా యుద్ధం మాటే వినిపిస్తోంది. ఒక దేశంలో సద్దుమణుగుతుంటే.. ఇంకో దేశంలో చెలరేగుతోంది. ఇలా అంతర్జాతీయంగా ‘పీస్’ కరవైంది. రష్యా-ఉక్రెయిన్ తర్వాత మొదలైన యుద్ధాలన్నీ ముగిశాయి. -
US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్లను వదలడం లేదు..
US-Iran War: ఇరాన్ తన శత్రువులుగా భావిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్లపై మాత్రమే కాకుండా, ఈ యుద్ధం ముగిసి శాంతి నెలకొల్పాలని భావిస్తున్న మధ్యవర్తి దేశాలపై కూడా దాడులు చేస్తోంది. దీంతో ఈ పరిణామం భవిష్యత్తులో ఇరాన్ను ఒంటరి చేసే ప్రమాదం ఏర్పడింది. ఖతార్, ఒమన్, పాకిస్తాన్లు ఇప్పుడు ఇరాన్ చర్యలకు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఖతార్పై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది, సౌదీ విషయంలో పాకిస్తాన్కు సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఇక ఇరాన్ మిత్రదేశంగా ఉన్న ఒమన్ పాత్ర కూడా… -
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
Hormuz Tank Attacks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇంధన సరఫరా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్కు చేరాయి. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం (MOU) ఉన్నప్పటికీ, సముద్ర గర్భంలో ఘర్షణలు పూర్తిగా సమసిపోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా మూడు కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వాణిజ్య నౌకపై… -
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా దాడులు-ప్రతిదాడులతో దద్దరిల్లిన మధ్యప్రాచ్యం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
ఖతార్ గ్యాస్ ప్లాంట్లో ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారతీయులు సహా 13 మంది మృతి చెందగా.. 66 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
ఖతార్లోని ప్రముఖ రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్లో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 54 మంది కార్మికులు గాయపడగా, మరో 18 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పేలుడు అనంతరం ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స… -
Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
Benjamin Netanyahu: అంతర్జాతీయ రాజకీయ వేదికపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తెరవెనుక చర్చలు వేగవంతం కాగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకున్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ విధాన కమిటీ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకున్న దౌత్యపరమైన సంబంధాలపై ఓపెన్గా… -
US-Iran: ఖతార్లో యూఎస్ సైనిక విమానాలు మోహరింపు.. ఇరాన్ కోసమేనా?
ఇరాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరసనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
-
Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
-
Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్స్టర్ సంచలనం.!
ట్రెండింగ్
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!