Team India manager PVR Prashanth for Asia Cup 2025: ఆసియా కప్ 2025లో బరిలోకి దిగే భారత జట్టుకు తెలుగోడు పీవీఆర్ ప్రశాంత్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి క్రికెట్ జట్టుకు ప్రశాంత్ ప్రాతినిధ్యం వహించారు. భీమవరానికి చెందిన ప్రశాంత్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1997 వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా డీవీ సుబ్బారావు వ్యవహరించారు. 28 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ…