Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తన ప్రేయసి అలీనా కుబేవాతో రహస్యం జీవిస్తున్నాడా..? అంటై ఔననే అంటున్నాయి కొన్ని నివేదికలు. పుతిన్ తన 39ఏళ్ల ప్రేయసితో కలిసి రాజధాని మాస్కోకు వాయువ్యంగా ఉన్న ప్రాంతంలో విలాసవంతమైన ఎస్టేట్ లో రహస్యం నివసిస్తున్నట్లు ది ప్రాజెక్ట్ నివేదించింది. దాదాపుగా 120 మిలియన్ డాలర్లు( రూ.990 కోట్లు) విలువైన ఎస్టేట్ లో ఉన్నారు. పుతిన్ ప్రేయసి అలీనా కుబేవాతో పాటు వారి ముగ్గురు పిల్లలు కూడా అక్కడే ఉన్నారని…