Pushpa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘పుష్ప-2 ‘ ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ నేడు బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక…