‘పుష్ప’రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో…